అమెజాన్ ఇండియా లో వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్

0
నిరుద్యోగులకు శుభవార్త. అమెజాన్ ఇండియా 20,000 ఉద్యోగాలను ప్రకటించింది. కస్టమర్ సర్వీస్ ఆర్గనైజషలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్, కోల్కతా, పుణె, బెంగుళూరు, చెన్నై లాంటి 11 ప్రాంతాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది....