T-SEVA కేంద్రాల ఏర్పాటుకు మొదలయిన రిజిస్ట్రేషన్ పక్రియ – 25-జులై -2020 చివరి తేదీ
నిరుద్యోగ యువకులు స్వయం ఉపాధి పొందేందుకు తెలంగాణ ప్రభుత్వం టీ సేవ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. దీనిలో భాగంగా, ఉపాధి కోసం చూస్తున్న యువతకు టీ-సేవా ఆన్లైన్ కేంద్రాలు ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందడానికి అవకాశం కల్పించనుంది.
టీ సేవ ద్వారా నుండి వినియోగ దారులు బస్, ట్రైన్ టికెట్లు బుక్ చేయడం, పలు రకాలు బిల్లులు కట్టడం, బ్యాంక్, ఇన్సూరెన్స్, పాన్ కార్డ్, ఆధార్ కార్డు ప్రింటింగ్ వంటి సేవలను పొందవచ్చు.
స్వర్ణ తెలంగాణ స్వయం ఉపాధి పథకం కింద దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓబీసీలు ఆర్థికంగా వెనకబడిన అభ్యర్థులు, దివ్యాంగులు, పదవీ విరమణ చేసిన సైనికులు, మహిళలకు 25శాతం రిజిస్ర్టేషన్ ఫీజులో ప్రత్యేక రాయితీ ఇవ్వనున్నారు.
రిజిస్ట్రేషన్ కొరకు www.tsevacentre.com
దరఖాస్తు చివరి తేదీ : 25-జులై -2020
TSEVA సర్వీసులు
- Flight Tickets
- Train Tickets
- Bus Tickets
- Insurance Payments
- Pancard services
- Bharat Bill Payment System (BBPS) – Coming Soon
- Aadhaar AEPS (Micro ATM)
- Bill payments
- Electricity Bill Pay
- Gas Bill Pay
- Micro ATM
- ours & Travels
- Telecom Recharges
- DTH New Connections / Recharges
- Data Card Recharges
- Money Transfers
- Two Wheeler Insurances
- Hotel Reservations