ఐఐటీ ఢిల్లీలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు
అసిస్టెంట్ పోస్టులు న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)… కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది..
- మొత్తం పోస్టులు : 39
- పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్
- అర్హత: బీటెక్/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత
- ఎక్స్పీరియన్స్– ఉండాలి
- వయసు: 45 పై బడి ఉండకూడదు
- ఎంపిక విధానం: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. »
- దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. »
- దరఖాస్తుకు చివరి తేది: 24.07.2020
- వెబ్ సైట్: www.iitd.ac.in