ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (WDCW) లో పోస్టుల భర్తీకి స్థానిక మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
- మొత్తం పోస్టుల సంఖ్య: 24
- పోస్టుల వివరాలు: ఆయా, ఎడ్యుకేటర్, ఆర్డ్ అండ్ క్రాఫ్ట్ టీచర్, మ్యూజిక్ టీచర్, పీఈటీ ఇన్ స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్. అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఎస్సీ,బీఈడీ ఉత్తీర్ణత,
- ఎక్స్పీరియన్స్- ఉండాలి
- దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులకు చివరి తేది: 10.07.2020
- వెబ్ సైట్: visakhapatnam.ap.gov.in