నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ పబ్లిక్ కమిషన్ వరుసగా తెలంగాణ రాష్టం ఏర్పడిన నుండి ఉద్యోగ ప్రకటలను విడుదలచేస్తూనే ఉంది. అదే విధంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తునట్టుగా ఉత్తర్వులు జారీ చేసారు.
ఖాళీలు : 04
పోస్టులు : లీగల్ కన్సల్టెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కన్సల్టెంట్.
అర్హత : బీఈ/బి.టెక్/ఎంసీఏ చేసినవారు అర్హులు.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
చివరి తేదీ : 24.07.2020
వెబ్సైట్ : tspcb.cgg.gov.in