ఏపీ లో టీచింగ్ పోస్టులు
తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వివిధ డిపార్టుమెంట్లు, స్కూళ్లలో కాంట్రాక్ట్ పద్దతి ద్వారా అడహక్ ఫ్యాకల్టీ నియా మకానికి దరఖాస్తులు.
- పోస్టుల వివరాలు : సివిల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ (కమ్యూనికేషన్, మెకాని కల్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్, స్కూల్ఆఫ్ సైన్సెస్ అండ్ సహ్యుమానిటీస్ (మేథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్), స్కూల్ ఆఫ్ హ్యుమాని టీస్ మేనేజ్మెంట్
- అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ / ఎంటెక్ / ఎంఎస్సీ / ఎంకాం / ఎంబీఏ పూర్తి చేసి ఉండాలి. పీహెచ్ డీ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది .
- దరఖాస్తు : ఈమెయిల్ ద్వారా
- ఆఖరు తేదీ: జూలై 14 ఈ మెయిల్: adhocfaculty.recruitment@nitandhra.ac.in
- వెబ్ సైట్: www.nitandhra.ac.in