Home News in Telugu గుంటూరులో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు

గుంటూరులో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు

గుంటూరులో డేటా ఎంట్రీ ఆపరేటర్లు రాష్ట్ర వైద్య శాఖ గుంటూరులోని వివిధ ఆరోగ్య కేంద్రాల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో డేటా ఎంట్రీ ఆపరేటర్ల  ఖాళీలు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం, అర్హత మరియు ఎంపిక విధానం తదితర వివరాలు క్రింద ఇవ్వడం జరిగినది.

అర్హత: డిగ్రీతోపాటు పీజీ డిప్లొమా (కంప్యూటర్అప్లికేషన్స్) పూర్తి చేసి ఉండాలి

ఎంపిక: అకడమిక్ ప్రతిభ, ఇంటర్వ్యూ ఆధారంగా 

వెయిటేజీ: అకడమిక్ ప్రతిభకు 75 మార్కులు, పరీక్ష పాసైన నాటినుంచి ఏడాదికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా 10మార్కులు, ఇంటర్వ్యూకి 15 మార్కులు వెయిటేజీ ఇస్తారు. –

అప్లికేషన్ ఫీజు: ఓసీ, బీసీలకు రూ.300; ఎస్సీ, ఎస్టీలకు రూ.100 •

వేతనం: నెలకు రూ.15000 

అప్లికేషన్ ఆఖరు తేదీ: జూలై 27 

వెబ్ సైట్ : guntur.ap.gov.in

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

గురుకులాల్లో ఉపాధ్యాయులుగా సీనియర్‌ విద్యార్థులు..

గురుకులాల్లో చదివే విద్యార్థుల కోసం తెలంగాణ సాంఘిక సంక్షేమ సంస్థ గ్రామ అభ్యాసన కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఇందులో జూనియర్ విద్యార్థులకు ఉపాధ్యాయులుగా సీనియర్ విద్యార్థులు బోధిస్తున్నారు. గురుకుల సొసైటీ కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌...

పాలీసెట్‌ 2020…. దరఖాస్తుకు మరోసారి అవకాశం ..

పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించనున్న పాలీసెట్ 2020 దరఖాస్తుకు మరోసారి అవకాశం కలిపిస్తున్నటు వేములవాడ మండలంలోని అగ్రహారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఓ చర్చలో తెలిపారు. లాక్ డౌన్ కారణంగా తక్కువ...

Telugu Current Affairs Pdf’s Download

Telugu Current Affairs: 15-July-2020 14-July-2020

1564 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి ప్రకటన..జూలై 16 ఆఖరు తేదీ …..

స్టాఫ్ కలెక్షన్ కమిషన్ (SSC) సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్ష, ఫీజికల్ టెస్ట్ ఆధారంగా మెరిట్ సాధించిన వారికీ...

Recent Comments