Home News in Telugu ఐటీబీపీ 51 కానిస్టేబుల్ ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో

ఐటీబీపీ 51 కానిస్టేబుల్ ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో

ప్రభుత్వ హోంమంత్రిత్వశాఖకు చెందిన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ).. స్పోర్ట్స్ కోటాలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత  తదితర వివరాలు క్రింద ఇవ్వడం జరిగినది.

మొత్తం పోస్టుల సంఖ్య: 51 

పోస్టుల వివరాలు: కానిస్టేబుల్/జనరల్ డ్యూటీ 

క్రీడాంశాలు: బాక్సింగ్, రెజ్లింగ్, కబడ్డీ, ఆర్చరీ,వాలీబాల్, షూటింగ్, ఐసహాకీ. 

అప్లికేషన్  విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తుచేసుకోవాలి. »

అప్లికేషన్  ప్రక్రియ ప్రారంభం: 13.07.2020 

అప్లికేషన్  చివరి తేది: 26.08.2020 

వెబ్ సైట్: www.recruitment.itbpolice.nic.in

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

గురుకులాల్లో ఉపాధ్యాయులుగా సీనియర్‌ విద్యార్థులు..

గురుకులాల్లో చదివే విద్యార్థుల కోసం తెలంగాణ సాంఘిక సంక్షేమ సంస్థ గ్రామ అభ్యాసన కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఇందులో జూనియర్ విద్యార్థులకు ఉపాధ్యాయులుగా సీనియర్ విద్యార్థులు బోధిస్తున్నారు. గురుకుల సొసైటీ కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌...

పాలీసెట్‌ 2020…. దరఖాస్తుకు మరోసారి అవకాశం ..

పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించనున్న పాలీసెట్ 2020 దరఖాస్తుకు మరోసారి అవకాశం కలిపిస్తున్నటు వేములవాడ మండలంలోని అగ్రహారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఓ చర్చలో తెలిపారు. లాక్ డౌన్ కారణంగా తక్కువ...

Telugu Current Affairs Pdf’s Download

Telugu Current Affairs: 15-July-2020 14-July-2020

1564 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి ప్రకటన..జూలై 16 ఆఖరు తేదీ …..

స్టాఫ్ కలెక్షన్ కమిషన్ (SSC) సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్ష, ఫీజికల్ టెస్ట్ ఆధారంగా మెరిట్ సాధించిన వారికీ...

Recent Comments