Home News in Telugu కడప జీఎంసీలో పోస్టులు

కడప జీఎంసీలో పోస్టులు

కడపలో ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కాంట్రాక్టు పద్ధతిన పలు  ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం, అర్హత మరియు ఎంపిక విధానం తదితర వివరాలు క్రింద ఇవ్వడం జరిగినది.

పోస్టుల వివరాలు : రీసెర్చ్ అసిస్టెంట్లు 2, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 1 

అర్హత: ఆర్‌ఏలకు ఎంఎస్సీ (మెడికల్ మైక్రో బయాలజీ /వైరాలజీ / మైక్రో బయాలజీ / బయో టెక్నాలజీ / మాలిక్యులర్ బయాలజీ | లైఫ్ సైన్సెస్); డేటా ఎంట్రీ ఆపరేటర్లకు డిగ్రీ తోపాటు పీజీ డిప్లొమా (కంప్యూటర్ ఆప్లికేషన్స్) పూర్తి చేసిఉండాలి.

వేతనం: ఆర్‌ఏలకు రూ.30,000 ఆపరేటర్లకు రూ.15,000 

అప్లికేషన్ ఆఖరు తేదీ: జూలై 13 

చిరునామా: ప్రిన్సిపాల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, కడప 

వెబ్ సైట్: kadapa.ap.gov.in  | Apply 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

గురుకులాల్లో ఉపాధ్యాయులుగా సీనియర్‌ విద్యార్థులు..

గురుకులాల్లో చదివే విద్యార్థుల కోసం తెలంగాణ సాంఘిక సంక్షేమ సంస్థ గ్రామ అభ్యాసన కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఇందులో జూనియర్ విద్యార్థులకు ఉపాధ్యాయులుగా సీనియర్ విద్యార్థులు బోధిస్తున్నారు. గురుకుల సొసైటీ కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌...

పాలీసెట్‌ 2020…. దరఖాస్తుకు మరోసారి అవకాశం ..

పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించనున్న పాలీసెట్ 2020 దరఖాస్తుకు మరోసారి అవకాశం కలిపిస్తున్నటు వేములవాడ మండలంలోని అగ్రహారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఓ చర్చలో తెలిపారు. లాక్ డౌన్ కారణంగా తక్కువ...

Telugu Current Affairs Pdf’s Download

Telugu Current Affairs: 15-July-2020 14-July-2020

1564 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి ప్రకటన..జూలై 16 ఆఖరు తేదీ …..

స్టాఫ్ కలెక్షన్ కమిషన్ (SSC) సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్ష, ఫీజికల్ టెస్ట్ ఆధారంగా మెరిట్ సాధించిన వారికీ...

Recent Comments