నిరుద్యోగులకు శుభవార్త. సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్)లో 800 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్లిన్ మోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం వెబ్సైట్ లో చుడండి.
మొత్తం ఖాళీలు: 800 పోస్టులు.
వయసు: 18 నుండి 30 ఏళ్ళ వయసు గలవారు.
ప్రారంభ తేదీ: 20.07.2020
చివరి తేదీ: 31.08.2020
రాత పరీక్ష తేదీ: 21.12.2020
ఎంపిక విధానం: ఫిజికల్ టెస్ట్, రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయబడుతుంది.
వెబ్సైట్ : క్లిక్ చేయండి.