నేషనల్ బోర్డ్ అఫ్ ఎక్సమినేషన్ (ఎన్బీఈ) 90 పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు వెబ్సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 90
- సీనియర్ అసిస్టెంట్ -18
- జూనియర్ అసిస్టెంట్-57
- జూనియర్ అకౌంటెంట్-07
- స్టెనోగ్రాఫర్-08
అర్హత: ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, కంప్యూటర్ గురించి తెలిసి ఉండాలి.
వయసు: 27 ఏళ్ళ లోపు ఉండాలి.
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా.
ప్రకటన తేదీ: 11.07.2020
చివరి తేదీ: 31.07.2020
నోటిఫికేషన్: క్లిక్ చేయండి
వెబ్సైట్: కొరకు క్లిక్ చేయండి.