Home News in Telugu 1564 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి ప్రకటన..జూలై 16 ఆఖరు తేదీ .....

1564 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి ప్రకటన..జూలై 16 ఆఖరు తేదీ …..

స్టాఫ్ కలెక్షన్ కమిషన్ (SSC) సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్ష, ఫీజికల్ టెస్ట్ ఆధారంగా మెరిట్ సాధించిన వారికీ పోస్టులు అందిస్తారు. 

మొత్తం ఖాళీలు: 1564

  • పురుషలకు-91
  • మహిళలకు-78
  • సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్-1395

వయసు: 20 నుంచి 24 ఏళ్ళ మధ్యలో ఉండాలి

అర్హత: ఏదైనా డిగ్రీ ఉతీర్ణత.

ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, పేపర్-1,పేపర్-2, వైద్య పరీక్షల ద్వారా.

చివరి తేదీ: జులై,16,2020

దరఖాస్తు: ఆన్లైన్ లో 

వెబ్సైట్: క్లిక్ చేయండి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

గురుకులాల్లో ఉపాధ్యాయులుగా సీనియర్‌ విద్యార్థులు..

గురుకులాల్లో చదివే విద్యార్థుల కోసం తెలంగాణ సాంఘిక సంక్షేమ సంస్థ గ్రామ అభ్యాసన కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఇందులో జూనియర్ విద్యార్థులకు ఉపాధ్యాయులుగా సీనియర్ విద్యార్థులు బోధిస్తున్నారు. గురుకుల సొసైటీ కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌...

పాలీసెట్‌ 2020…. దరఖాస్తుకు మరోసారి అవకాశం ..

పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించనున్న పాలీసెట్ 2020 దరఖాస్తుకు మరోసారి అవకాశం కలిపిస్తున్నటు వేములవాడ మండలంలోని అగ్రహారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఓ చర్చలో తెలిపారు. లాక్ డౌన్ కారణంగా తక్కువ...

Telugu Current Affairs Pdf’s Download

Telugu Current Affairs: 15-July-2020 14-July-2020

1564 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి ప్రకటన..జూలై 16 ఆఖరు తేదీ …..

స్టాఫ్ కలెక్షన్ కమిషన్ (SSC) సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్ష, ఫీజికల్ టెస్ట్ ఆధారంగా మెరిట్ సాధించిన వారికీ...

Recent Comments