గురుకులాల్లో చదివే విద్యార్థుల కోసం తెలంగాణ సాంఘిక సంక్షేమ సంస్థ గ్రామ అభ్యాసన కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఇందులో జూనియర్ విద్యార్థులకు ఉపాధ్యాయులుగా సీనియర్ విద్యార్థులు బోధిస్తున్నారు. గురుకుల సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మంగళవారం రోజున తెలిపారు. ఈ బోధనా కేంద్రాలను ఇల్లు, పంచాయతీ కార్యాలయాలు, పాఠశాలల్లో జరుపుకోవచ్చు. ఒక్కో కేంద్రంలో 5నుండి10 మంది పిల్లలకు తరగతులు, సంభాషణ, బోధనా నైపుణ్యాలు ఉన్న విద్యార్థులు తమ గ్రామంలో తన కంటే తక్కువ తరగతుల వారికి ప్రతిరోజూ 2నుండి3 గంటలు బోధించాల్సి ఉంటుందిగా తెలిపారు.
వెబ్సైట్: క్లిక్ చేయండి.